వీనస్ ట్రాన్సిట్

0
116

            122 సంవత్సరా తర్వాత జూన్ 8న 2004న వీనస్ టాన్సిట్‌ను దేశవ్యాప్తంగా చాలా మంది చూడడం జరిగింది. విద్యార్థులకు సామాన్యులకు ఖగోళ శాస్త్రంపై ఈ సంఘటన ఆసక్తి కల్గించింది. విజ్ఞాన ప్రసార్, బిర్లా ప్లానిటోరియం, జన విజ్ఞాన వేదిక వంటి సంస్థలు, టాన్సిట్‌ను తిలకించేందుకు ఏర్పాట్లను చేశాయి.


పత్రికలు ప్రచార సాధనాలు ఇందుకు ఎంతో ప్రచారాన్ని కల్పించాయి. మళ్ళీ ఇటువంటి అరుదైన అవకాశం లభించేది 105 సంవత్సరాల త్వరాత అంటే డిసెంబర్ 11, 2117లో మాత్రమే.

            జూన్ 6,2012లో ఒక ట్రాన్సిట్ ఉంటుంది. కాని సౌత్ అమెరికా, వెస్ట్రన్ ఆఫ్రికాలలో మాత్రమే కల్పిస్తుంది. నెహ్రూ ప్లానిటోరియం, న్యూఢిల్లీ, బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్లో వివిధ యూనివర్సిటీలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. అనేక మంది విద్యార్థులు, సైన్స్ క్లబ్లు, ఇంటర్‌నెట్‌ల ద్వారా గ్రూప్ డిస్కషన్స్ చేయటం జరిగింది. ఉదయపూర్ సోలార్ అబ్జర్వేటరీకి 80 మంది విద్యార్థులు, మేఘలాయ నుంచి పాల్గొని సైంటిస్టుల గైడెన్స్‌తో ఎన్నో రకాల ప్రయోగాలను నిర్వహించారు. ఇలా టాన్సిట్‌ను డైరెక్టుగా చూడలసేని చాలా మంది టెలివిజన్ ఛానల్స్‌లలో,ఇంటనేట్లలో చూడగల్గారు.

            మన దేశంలో అన్ని ప్రాంతాలలో వాతావరణం పొడిగా ఉండటంతోదేశంలో అన్నీ ప్రాంతాలలవారు నేరుగా చూసేందుకు అవకాశం ఏర్పడింది.ఇటువంటి అరుదైన అవకాశాలను ప్రతి స్కూల్లో సైన్స్ క్లబ్‌ల ద్వారా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. డిబేట్లు, చర్చల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here